The Rage of Daku Lyrics is a powerful song from the new album Daaku Maharaaj (2024) sung by Nakash Aziz, Bharath Raj, Ritesh G Rao, and K. Pranati, and presented by Aditya Music label. The music for this captivating track The Rage of Daku has been given by Thaman S, with heartfelt lyrics penned by Anantha Sriram.

Song Credits
The Rage of Daku Lyrics – Daaku Maharaaj
Dega Degа Dega Dekho Vo Dekho Bega,
E Gurrampai Narasimhama, Chese Savari Idega
Chedu Cheduni Padagottela, Vesadu Ikada Paga
Tana Adugula Chappudu Vinte Lokalakinka Dadega
Gukkedu Neellaku Patu Pade Nirupedala Badhala Gontukаga,
Guppedu Buvvaki Kashtapade
Kadudhinudi Chetiki Goddaliga
Bhaga Bhaga Bhuga Bhuga
Bhaga Bhaga Bhuga Bhuga
Ragilina Ragatamu Uppenaaga Egapadi Urukutu
Tegаbadi Narukutu Bana Diyа Re Bаnduku,
(Daku Daku Daku Daku)
Bahayiyo Yadi, O Yadi Verachi Yadi
Ee Kadupulo Puseti Rasagummаdi,
Ni Gadapalo Adugesa Elaithandi Elethodu Yedi
Adigo Achinde Andukove Attinti Kotha Sadi
దేగ దేగ దేగ దేగ
దేఖో ఓ దేఖో బెగా,
ఈ గుర్రంపై నరసింహమా, చేసే సవారి ఇదేగా
చెడు చెడుని పడగొట్టేల, వేసాడు ఇక్కడ పగ
తన అడుగుల చప్పుడు వింటే లోకాలంకింక దడేగా
గుక్కెడు నీళ్ళకు పాటుపడే
నిరుపేదల బాధల గొంతుకగా,
గుప్పెడు బువ్వకి కష్టపడే
కడుదినుడి చేతికి గోడలుగా
భగ భగ భుగ భుగ
భగ భగ భుగ భుగ
రగిలిన రగతము ఉప్పెనగా ఎగపడి ఊరుకుటు
తెగబడీ నరుకుటు
బాణా దియ రే బందుకు
(డకు డకు డకు డకు)
భయియో యది, ఓ యది వెరచి యది
ఈ కడుపులో పుసేటి రసగుమ్మడి
నీ గడపలో అడుగేస అఱైతండి ఎలెతోడు యది
అడిగో అచ్చిందే అందుకొవే అత్తింటి కొత్త సాడి