Skip to content

Meenu Lyrics – Sankranthiki Vasthunnam

    Meenu Lyrics is a captivating Telugu song from the new movie Sankranthiki Vasthunam 2024 sung by Bheems Ceciroleo, and Pranavi Acharya and presented by T-Series Telugu label. The music for this captivating track Meenu has been given by Bheems Ceciroleo, with heartfelt lyrics penned by Anantha Sriram. Anil Ravipudi skillfully directed the music video for Meenu.

    Song Credits

    📌 TitleMeenu
    🎞️Movie/AlbumSankranthiki Vasthunnam
    🎤 Singer(s)Bheems Ceciroleo, Pranavi Acharya
    ✍🏻 Songwriter(s)Anantha Sriram
    🎶Music Composer(s)Bheems Ceciroleo
    🏷️LabelT-Series Telugu

    Meenu Lyrics – Sankranthiki Vasthunnam

    Ey Naa Life Lonun
    Naa Prema Page Theena
    Pedhilo Raasunna Andala
    Aa Peru Meena

    Trainer Ga Nenu Unteyy
    Trainee Ga Vachinda Kunaa
    Vastuney Velugedo
    Nimpindi Aan Kallla lona

    Chitranga Aa Roopam Chupullo Chikkindey
    Matthicche O Dhoopam Oopirlo Challindey

    oye oo oye oo

    Khaakeelaa TotalLo Kokille Koosaayye
    Laatheela Remmallo Rojaale Poosaaye

    Meenu Tinga Dinga Dinga Ding
    Meenu Ting Ding Ding Ding
    Meenu Ringa Dinga Ding Ding
    Oley Oley

    PhoneLo Talking Talking
    LawnLo Walking Walking
    BrainLo Start Ayyindhey
    Naa Meedha Liking

    Shanivaaraalaithe Cinema Haallonaa
    Selavedainaa Vachindante Shopping Mallonaaa
    Saayanthram Aithe Gapchup Stallonaa
    Thela Thelaware Good Morning Kai Waiting Thappena

    Kalisi Thirigina Parkulu Yenenno
    Kalipina Maatala Inkenno
    Maatalu Kalipe Tondaralone
    Premalu Mudhirayye

    Baby Tinga Dinga DingaDinggg
    Baby Tinga Dinga Dinga Ding
    Baby Ringa Dinga Dinga Ding
    ho oo o oo o

    Daily Smiling Smiling
    Gaalo Teling Teling
    Meeting Kaaledante
    Miss Aina Feeling

    Chiru Chiru Jallullo
    Pedavulu Thadisayye
    Thadisina Iddari Pedhavula
    Paina Merupulu Merisayye

    Urumula Chappudulo
    Urakalu Modalaye
    Urukuthu Unde Thalapula Nemo
    Bidiyyamu Laa Paaye

    Adugu Adugumunduku sarupukuni
    Okariki Okaram Cheruvayi
    Oopiri Thagile Tanthhaga
    Mukhamulu Eduruga Unchame

    Baba Tinga Ding Dinga Ding
    Baba Tinga Ding Dinga Ding
    Baba Ringa Dinga Dinga Ding
    ho oo o oo o

    Baba Nidhanne Nenu
    Bava Ni Vadili Ponu
    Bawa Nee Love Story
    Kee Pedda Fan Ayyana

    O Aakashamayi Ney Vechundagaa
    O Jabillilaa Taan Ochindaga
    Gundello Niliche
    Napako Meena

    ho oo o oo o ho oo o oo o

    ఏ నా లైఫ్ లోనుండు
    నా ప్రేమ పేజ్ తీనా
    పెదిలో రాసున్న అందాల
    ఆ పేరు మీనా

    ట్రైనర్ గా నేను ఉంటే
    ట్రెయినీగా వచ్చింది ఆమె
    వస్తూనే వెలుగేదో
    నింపింది ఆ కళలోన

    చిత్రంగా ఆ రూపం చూపుల్లో చిక్కిందే
    మత్తిచ్చే ఓ ధూపం ఊపిరిలో చల్లిందే

    ఓయ్ ఊ ఓయ్ ఊ

    ఖాకీలా టోటల్లో కోకిల్లే కోసాయే
    లాతీల రెమ్మల్లో రోజాలే పూసాయే

    మీను టింగ డింగ డింగ డింగ్
    మీను టింగ్ డింగ్ డింగ్ డింగ్
    మీను రింగ డింగ డింగ్ డింగ్
    ఓలే ఓలే

    ఫోన్‌లో టాకింగ్ టాకింగ్
    లాన్‌లో వాకింగ్ వాకింగ్
    బ్రెయిన్‌లో స్టార్ట్ అయ్యిందే
    నా మీద లైకింగ్

    శనివారాలైతే సినిమా హాల్లోనా
    సెలవెదైనా వచ్చిందంటే షాపింగ్ మాలోనా
    సాయంత్రం అయితే గప్‌చప్ స్టాలోనా
    తేల తేలవారే గుడ్ మార్నింగ్ కి వెయిటింగ్ తప్పేనా

    కలిసి తిరిగిన పార్కులు ఎన్నెన్నో
    కలిపిన మాటల ఇంకెన్నో
    మాటలు కలిపే తొందరలోనే
    ప్రేమలు ముదిరాయే

    బేబీ టింగ డింగ డింగ డింగ్
    బేబీ టింగ డింగ డింగ డింగ్
    బేబీ రింగ డింగ డింగ్ డింగ్
    హో ఊ ఓ ఊ ఓ

    డైలీ స్మైలింగ్ స్మైలింగ్
    గాల్లో టెలింగ్ టెలింగ్
    మీటింగ్ కాలేదంటే
    మిస్ అయిన ఫీలింగ్

    చిరు చిరు జల్లుల్లో
    పెడవులు తడిసాయే
    తడిసిన ఇద్దరి పెడవుల
    పైనా మెరుపులు మెరిసాయే

    ఉరుముల చప్పుడులో
    ఉరుకులు మొదలాయే
    ఉరుకుతు ఉండే తలపుల నేమో
    బిడియములా పాయే

    అడుగు అడుగుముందుకు సరుపుకుందాం
    ఒకరికి ఒకరం చేరువయ్యే
    ఊపిరి తగిలే తంతంగా
    ముఖములు ఎదురుగా ఉంచమే

    బాబా టింగ డింగ్ డింగ డింగ్
    బాబా టింగ డింగ్ డింగ డింగ్
    బాబా రింగ డింగ్ డింగ డింగ్
    హో ఊ ఓ ఊ ఓ

    బాబా నిదానే నేను
    బావ నీ వదిలి పోను
    బావ నీ లవ్ స్టోరీ
    కీ పెద్ద ఫ్యాన్ అయ్యాన

    ఓ ఆకాశమయి నే వెచ్చుండగా
    ఓ జాబిల్లిలా తాను వచ్చిందగ
    గుండెల్లో నిలిచే
    నాపకో మీనా

    హో ఊ ఓ ఊ ఓ
    హో ఊ ఓ ఊ ఓ

    Meenu music video