Skip to content

Luv Song Lyrics – Karthik | 14 Days (Girlfriend Intlo)

    Luv Song Lyrics is a captivating Telugu song from The movie 14 Days (Girlfriend Intlo) sung by Karthik. The music for this captivating track Luv has been given by Mark K. Robin, with heartfelt lyrics penned by Rehman. The music video for Luv has been skillfully directed by Sriharsha.

    Song Credits

    📌 TitleLuv Song
    🎞️Movie/Album14 Days (girlfriend Intlo)
    🎤 Singer(s)Karthik
    ✍🏻 Songwriter(s)Rehman
    🎶Music Composer(s)Mark K. Robin
    🏷️LabelT-Series Telugu

    Luv Song Lyrics – Karthik | 14 Days (Girlfriend Intlo)

    Luv Pedavula Pai O Padam
    After You And Me
    Okatani Choopae Addam
    K‍a‍l‍а‍l‍o​ K‍o‍o‍d‍a​ V‍a‍d‍a‍l‍u‍k‍u‍n‍d‍a​ T‍h‍o‍d‍a‍i​ S‍а‍g‍e​ C‍h‍а‍y‍a​,

    Anukokunda Adagukunda Lolo Cherae Maya,
    M‍a‍y‍а​ M‍a‍y‍a​,
    Edo Edo Feeling
    Everything Is Changing

    Kalle Terichi Dreaming
    Nelae Vidichi Flying
    Prati Roju Perugutu
    Prati Kshanamu Tarumutu

    Rainbow La Velugutu
    Rangulalo Taduputu
    O My Love Ani Pilichae O Varam
    Baby I Love You Ani Anipinchae Jwaram

    Edutae Unna Kallalona Edo Kotha Bhasha
    Evarae Manna Eppudaina Agae Poni Asha

    Asha.. Asha…
    Edo Edo Feeling
    Everything Is Changing
    Kalle Terichi Dreaming

    Nelae Vidichi Flying
    Edo Edo Feeling
    Everything Is Changing
    Kalle Terichi Dreaming
    Nelae Vidichi Flying

    లవ్ పెదవుల పై ఓ పదం
    ఆఫ్టర్ యూ అండ్ మీ
    ఒకటని చూపే అద్దం
    కలలో కూడా వదలకుండా తోడై సాగే ఛాయ,

    అనుకోకుండా అడగకుండా లోలో చేరే మాయ,
    మాయ మాయ,
    ఏదో ఏదో ఫీలింగ్
    ఎవ్రితింగ్ ఈజ్ ఛేంజింగ్

    కళ్లే తెరిచి డ్రీమింగ్
    నేలే విడిచి ఫ్లైయింగ్
    ప్రతి రోజు పెరుగుతూ
    ప్రతి క్షణము తరుముతూ

    రెయిన్‌బోలా వెలుగుతూ
    రంగుల్లో తడుపుతూ
    ఓ మై లవ్ అని పిలిచే ఓ వరం
    బేబీ ఐ లవ్ యూ అని అనిపించే జ్వరం

    ఎదుటే ఉన్న కళ్లలోన ఏదో కొత్త భాష
    ఎవరే మన ఎప్పుడైనా ఆగే పోనీ ఆశ

    ఆశ.. ఆశ…
    ఏదో ఏదో ఫీలింగ్
    ఎవ్రితింగ్ ఈజ్ ఛేంజింగ్
    కళ్లే తెరిచి డ్రీమింగ్

    నేలే విడిచి ఫ్లైయింగ్
    ఏదో ఏదో ఫీలింగ్
    ఎవ్రితింగ్ ఈజ్ ఛేంజింగ్
    కళ్లే తెరిచి డ్రీమింగ్
    నేలే విడిచి ఫ్లైయింగ్

    Luv music video

    Tags: