Here are the lyrics of the Telugu movie Kannappa’s song “Love”.This powerful song is sung by Lv Revanth, and Sahithi Chaganti, with lyrics penned by Sreemani and music composed by Stephen Devassy. Let’s explore the lyrics of this mesmerizing track:

Song Credits
Love Lyrics – Kannappa | Lv Revanth, Sahithi Chaganti
Sagamai Cheri Sagamai Ika Nuvvu Nenu
Oka Jagamai Nee Jathaga Adugesthunnanu
Iru Pedhavula Shabdam
Viri Muddula Yuddham
Meli Tippina Meesaṁ
Naa Nadumanchuna Madatenchite
Praanam Unnantha Naallu
Jatapadi Neeke Kaugili Panchalani
Kaalam Unnantha Naallu
Karagani Kathaga Neetho Brathakalani
Sagamai Cheri Sagamai Ika Nuvvu Nenu
Oka Jagamai Nee Jathaga Adugesthunnanu
Neetho Unte Kalikaalame
Champutundi Chalikalamai
Vechchanaaina Chalimante
Nee Oopirante
Jareti Jalapaatha Veedhilo
Janta Snaanalu Cheddama
Swargala Durgala Kotalu
Mari Paripaaliddama
Maru Janmalo Kaalanne Dochheseena
Ee Janme Andinchana
Thalaleni Virahatho Oopiragi Poda Mari
Reppapatu Samayam Nuvvu Nanne Veedavo
Rangula Mallelu Jallene Harivillulu Mana Kosam
Vennela Pandiri Allene Rathirellalo Aakasham
Kanagaladam Aalasyaṁ Nijamaipothunde
Ee Bhaagya Manadena
Sagamai Cheri Sagamai Ika Nuvvu Nenu
Oka Jagamai Nee Jathaga Adugesthunnanu
Iru Pedhavula Shabdam
Viri Muddula Yuddham
Meli Tippina Meesaṁ
Naa Nadumanchuna Madatenchite
Praanam Unnantha Naallu
Jatapadi Neeke Kaugili Panchalani
Kaalam Unnantha Naallu
Karagani Kathaga Neetho Brathakalani
సగమై చేరి సగమై ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను
ఇరు పెదవుల శబ్దం
విరి ముద్దుల యుద్ధం
మెళి తిప్పిన మీసం
నా నడుమంచున మడతెంచితే
ప్రాణం ఉన్నంత నాళ్లు
జతపడీ నీకే కౌగిలి పంచాలని
కాలం ఉన్నంత నాళ్లు
కరగని కథగా నీతో బ్రతకాలని
సగమై చేరి సగమై ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను
నీతో ఉంటే కలికాలమే
చంపుతుంది చలికాలమై
వేచ్చనైనా చలిమంటే
నీ ఊపిరంటే
జారేటి జలపాతం వీధిలో
జంట స్నానాలు చేద్దామా
స్వర్గాల దుర్గాల కోటలు
మరి పరిపాలిద్దామా
మరు జన్మలో కాలాన్ని దోచేసినా
ఈ జన్మే అందించనా
తలలేని విరహంతో ఊపిరాగి పోదా మరి
రెప్పపాటు సమయం నువ్వు నన్నే విడవవో
రంగుల మల్లెలు జల్లెనే హరివిల్లులు మన కోసం
వెన్నెల పందిరి అల్లెనే రాత్రెల్లో ఆకాశం
కనగలడం ఆలస్యంనిజమైపోతుందే
ఈ భాగ్య మనదేనా
సగమై చేరి సగమై ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను
ఇరు పెదవుల శబ్దం
విరి ముద్దుల యుద్ధం
మెళి తిప్పిన మీసం
నా నడుమంచున మడతెంచితే
ప్రాణం ఉన్నంత నాళ్లు
జతపడీ నీకే కౌగిలి పంచాలని
కాలం ఉన్నంత నాళ్లు
కరగని కథగా నీతో బ్రతకాలని
Love music video
The music video “Love” is directed by Mukhesh Kumar Singh and sung by Lv Revanth, and Sahithi Chaganti. This music video features Vishnu Manchu, and Preity M | Mohan Babu in captivating roles. Stay tuned to LyricsSamaa.Com to discover the lyrics of this amazing song!