Skip to content

Hilesso Hilessa Lyrics – Thandel | Nakash Aziz, Shreya Ghoshal

    Hilesso Hilessa Lyrics” is a captivating Telugu song from the movie ‘Thandel‘. Sung by Nakash Aziz, and Shreya Ghoshal, the track is composed by Devi Sri Prasad with lyrics penned by Shreemani. Let’s explore the lyrics of this song.

    Song Credits

    📌 TitleHilesso Hilessa
    🎥 Movie/AlbumThandel
    🎤 Singer(s)Nakash Aziz, Shreya Ghoshal
    ✍🏻 Songwriter(s)Shreemani
    🎶Music Composer(s)Devi Sri Prasad
    🏷️Label

    Hilesso Hilessa Lyrics – Thandel | Nakash Aziz, Shreya Ghoshal

    Ententa Dooranni Nuvvu Nenu Mostu Unna
    Asalinta Alupe Raadhu

    Ennenni Teeraalu Neeku Naaku Madhyana Unna
    Kaastayina Adde Kaadhu

    Neetho Unte Teliyadu Samayam
    Nuvvu Lekunda Entanyaayam

    Gadiyaralo Sekunula Mulle Gantaki Kadilindhe
    Neetho Unte Karige Kaalam Nuvvu Lekunte Kadalanu Antu
    Nelalo Unde Thedi Kuda Edadayindhe

    Hilesso Hilessa Neevaipe Terachaapanu Tippesa
    Hilesso Hilessa Nuvvostavani Mustabai Choosa

    Gaallo Egirostaa Meghaallo Telostaa
    Nee Ollo Valedhaaka Usuru Oorukodhu
    Raashaa Rangulatho Muggesha Chukkalatho
    Ninne Choosedhaaka Kanulaku Niddura Kanabadadhu

    Nee Paluke Naa Gundelake Alalu Chappudanipistunde
    Ee Gaale Veestunde Nee Pilupalle

    Hilesso Hilessa Neevaipe Terachaapanu Tippesa
    Hilesso Hilessa Nuvvostavani Mustabai Choosa

    Praanam Pothunnattu Unde Nee Meedottu
    Kallo Unde Nuvvu Kallakedurugunte
    Nelaa Ningi Antu Teda Lenattu
    Taarallone Nadicha Nuvvu Naa Pakkana Nilabadite

    E Ranga Leni Premalo Prema Annade Undadule
    Teeraaka Teerpega Ee Vedanale

    Hilesso Hilessa Neekosam Sandraale Dattesa
    Hilesso Hilessa Neekosam Premantaa Pogesa

    Hilesso Hilessa Neekosam Sandraale Dattesa
    Hilesso Hilessa Neekosam Premantaa Pogesa

    ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా
    అసలింత అలుపే రాదు

    ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న
    కాస్తయినా అడ్డే కాదు

    నీతో ఉంటే తెలియదు సమయం
    నువ్వు లేకుండా ఎంతన్యాయం

    గడియారంలో సెకనుల ముళ్లే గంటకి కదిలిందే
    నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కదలను అంటూ
    నెలలో ఉండే తేదీ కూడా ఎదడయిందే

    హిలేస్సో హిలేస్సా నీవైపే తెరచాపను తిప్పేసా
    హిలేస్సో హిలేస్సా నువ్వొస్తావని ముస్తాబై చూశా

    గాల్లో ఎగిరోస్తా మేఘాల్లో తేలోస్తా
    నీ ఒళ్ళో వాలేదాక ఊసురు ఊరకోదు
    రాశా రంగులతో ముగ్గేశా చుక్కలతో
    నిన్నే చూసేదాక కనులకు నిద్దుర కనబడదు

    నీ పలుకే నా గుండెలకే అలలు చప్పుడనిపిస్తుందే
    ఈ గాలే వీస్తుందే నీ పిలుపల్లే

    హిలేస్సో హిలేస్సా నీవైపే తెరచాపను తిప్పేసా
    హిలేస్సో హిలేస్సా నువ్వొస్తావని ముస్తాబై చూశా

    ప్రాణం పోతున్నట్టు ఉంటే నీ మీదొట్టు
    కళ్ళలో ఉండే నువ్వు కళ్లకెదురుగుంటే
    నేలా నింగి అంటూ తేడా లేనట్టు
    తారల్లోనే నడిచా నువ్వు నా పక్కన నిలబడితే

    ఈ రంగ లేని ప్రేమలో ప్రేమ అన్నది ఉండదులే
    తీరాక తీర్పుగా ఈ వేదనలే

    హిలేస్సో హిలేస్సా నీకోసం సంద్రాలే దాటేశా
    హిలేస్సో హిలేస్సా నీకోసం ప్రేమంటా పొగేశా

    హిలేస్సో హిలేస్సా నీకోసం సంద్రాలే దాటేశా
    హిలేస్సో హిలేస్సా నీకోసం ప్రేమంటా పొగేశా

    Hilesso Hilessa music video

    The music video “Hilesso Hilessa” is directed by Chandoo Mondeti and sung by Nakash Aziz, and Shreya Ghoshal. This music video features Naga Chaitanya, and Sai Pallavi, in captivating roles. Stay tuned to LyricsSamaa.Com to discover more such amazing song lyrics!