Hi Laila Lyrics is a captivating Telugu song sung by Aditi Bhavaraju, Singer D, and presented by Sony Music South Music label. The music for this captivating track Hi Laila has been given by The Fantasia Men, with heartfelt lyrics penned by Suresh Banisetti. The music video for Hi Laila has been skillfully directed by Ken Royson.

Song Credits
Hi Laila Lyrics – Aditi Bhavaraju | Singer D
Enti eevela emmi chesav Laila
Ento ee gola undalevaa neela
Arere aa maata anaka mumaata padaka
Entanta alaka neeku
Kantlona nalakai visiginchaka
Veshalu veyoddhika
Padi padi tittina
Padanani cheppina
Pilupulo premane vinntunna
Chita pata tullina
Chaka chaka vellinaa
Chill-apiga needala raana
Taka taka vachina
Tarumutu gichchina
Tadabadi ponule antunna
Tika maka penchina
Taguvule techina
Teliviga datukoni pona
Premantey okkaa maayani
Antarule ye oh oohale
Vini vini vini kadhanukunnane
Vallavaro eededo annarani
Naa premani pakkaneti
Vellipovadam Emanna bagunda
Anuvantaina anumaname inkoddhule
Aracheteelo paapaeila ninnu chooskuntanule
Padi padi tii-ttina
Padanani cheppina
Pilupulo premane vintunna
Chita pata tullina
Chaka chaka vellina
Chilapiga needala raana
Taka taka vachina
Tarumutu gichchina
Tamarini ti-ttanu ikapaina
Tika maka penchina
Taguvule techina
Tarabadi prema anukona
ఎంటి ఈవేళ ఎమ్మీ చేసావ్ లైలా
ఎంతో ఈ గోల ఉండాలేవా నీలా
అరెరే ఆ మాట అనక ముమాట పడక
ఎంతంటా అలక నీకు
కంట్లోన నలకై విసిగించక
వేషాలు వేయొద్దిక
పడి పడి తిట్టిన
పదనాని చెప్పిన
పిలుపులో ప్రేమనే వింటున్నా
చిట పట తుళ్లిన
చక చక వెళ్లినా
చిల్లోపిగా నీడల రానా
తక తక వచ్చిన
తరుముతు గిచ్చిన
తడబడిపోనులే అంటున్నా
తిక మక పెంచిన
తగువులే తెచ్చిన
తెలివిగా దాటుకని పోనా
ప్రేమంటే ఒక మాయనీ
అంతరులే ఏ ఓ ఊహలే
విని వినీ కథ అనుకున్నానే
వల్లవరో ఇదేదో అన్నారనీ
నా ప్రేమనీ పక్కనెట్టి
వెల్లిపోవడం ఏమన్నా బాగుందా
అనువంతైనా అనుమానమే ఇంకొద్దులే
అరచేతిలో పాపాయిలా నిన్ను చూస్తుంటానులే
పడి పడి తిట్టిన
పదనాని చెప్పిన
పిలుపులో ప్రేమనే వింటున్నా
చిట పట తుళ్లిన
చక చక వెళ్లినా
చిల్లోపిగా నీడల రానా
తక తక వచ్చిన
తరుముతు గిచ్చిన
తమరిని తిట్టను ఇకపైనా
తిక మక పెంచిన
తగువులే తెచ్చిన
తడబడిప్రేమ అనుకోనా