Skip to content

Chinni Lyrics – Daaku Maharaaj | Vishal Mishra

    Chinni Lyrics is a captivating Telugu Song from The Movie ‘Daaku Maharaaj (2025)’: The song is sung by Vishal Mishra, and has music by Thaman S while Anantha Sriram have written the Chinni Lyrics. The music video of the Chinni song is directed by Bobby Kolli, and it features Nandamuri Balakrishna and Anantha Sriram.

    Song Credits

    📌 TitleChinni
    🎞️Movie/AlbumDaaku Maharaaj
    🎤 Singer(s)Vishal Mishra
    ✍🏻 Songwriter(s)Anantha Sriram
    🎶Music Composer(s)Thaman S
    🏷️LabelAditya Music

    Chinni Lyrics – Daaku Maharaaj | Vishal Mishra

    Wacky Wacky Jolly Jolly New Today
    Roly Poli Running To The Far Away
    Say Jiggy Jiggy Wiggy Wiggy Sing Away
    We Luck Paco Jumping In The Clouds Today

    Wacky Wacky Jolly Jolly New Today
    Roly Poli Running To The Far Away

    Chinni Chinni Neneley Neekanni
    Ninu Maripisthane Maayedo Panni
    Kanni Kanni Neeveshalin Kenni
    Avi Maripisthaye Naalo Lokaanni

    Oye Pyar Oye Oyae
    Raarammandi Rangula Haaye
    Paruge Neelu Ishthamanante
    Nenemantaane

    Padipokunda Pattukune
    Ee Cheyyai Neemundhuntaane

    Naa Bangaaru Koona
    Naa Chinnari Koona
    Mari Naa Kaina Evare Neekannaa
    Nee Pranaalaku Prananai Unna

    Wacky Wacky Jolly Jolly New Today
    Roly Poli Running To The Far Away
    Say Jiggy Jiggy Wiggy Wiggy Sing Away
    We Luck Paco Jumping In The Clouds Today

    Wacky Wacky Jolly Jolly New Today
    Roly Poli Running To The Far Away

    Thellare Daagudumootha
    Saatanthram Kallakugantha
    Nuvvadiatha Unna
    Nenapeyamannana

    Ye Roju Ae Alakaina
    Theerustha Chitikellona
    Oye Oye Oye Oye

    Vechunnade Vennela Loye
    Nuvvu They Antey Nee Mundhu Thaara Theeraley
    Amavaasainaa Neetho Untey Deepawalligamarale

    Naa Bangaaru Koona
    Naa Chinnari Koona
    Mari Naa Kaina Evare Neekannaa
    Nee Pranaalaku Prananai Unna

    Wacky Wacky Jolly Jolly New Today
    Roly Poli Running To The Far Away
    Say Jiggy Jiggy Wiggy Wiggy Sing Away
    We Luck Paco Jumping In The Clouds Today

    Wacky Wacky Jolly Jolly New Today
    Roly Poli Running To The Far Away

    వాక్కీ వాక్కీ జాలీ జాలీ న్యూ టుడే
    రోలీ పోలీ రన్నింగ్ టు ద ఫార్ అవే
    సే జిగ్గీ జిగ్గీ విగ్గీ విగ్గీ సింగ్ అవే
    వీ లక్ పాకో జంపింగ్ ఇన్ ది క్లౌడ్స్ టుడే

    వాక్కీ వాక్కీ జాలీ జాలీ న్యూ టుడే
    రోలీ పోలీ రన్నింగ్ టు ద ఫార్ అవే

    చిన్నీ చిన్నీ నేనెలే నీకన్నీ
    నిన్ను మారిపిస్తానే మాయేదో పన్నీ
    కన్నీ కన్నీ నీవేశాలిన్ కెన్నీ
    అవి మారిపిస్తాయే నాలో లోకాన్ని

    ఓయే ప్యార్ ఓయే ఓయే
    రారమ్మండి రంగుల హాయే
    పరుగు నీళ్లు ఇష్టమంటే
    నేనెమంటానే

    పడిపోకుండా పట్టుకునే
    ఈ చేత్తో నీముందుంటానే

    నా బంగారు కోన
    నా చిన్నారి కోన
    మరి నా కైనా ఎవరే నీకన్నా
    నీ ప్రాణాలకు ప్రాణనై ఉన్న

    వాక్కీ వాక్కీ జాలీ జాలీ న్యూ టుడే
    రోలీ పోలీ రన్నింగ్ టు ద ఫార్ అవే
    సే జిగ్గీ జిగ్గీ విగ్గీ విగ్గీ సింగ్ అవే
    వీ లక్ పాకో జంపింగ్ ఇన్ ది క్లౌడ్స్ టుడే

    వాక్కీ వాక్కీ జాలీ జాలీ న్యూ టుడే
    రోలీ పోలీ రన్నింగ్ టు ద ఫార్ అవే

    తెల్లరే దాగుడుమూత
    సాతంత్రం కల్లకుగంత
    నువ్వడియత ఉన్న
    నేనపేయమనన

    ఏ రోజు ఏ అలకైనా
    తీరుస్త చిటికెల్లోనా
    ఓయే ఓయే ఓయే ఓయే

    వేచున్నదే వెన్నెల లోయే
    నువ్వు తే అంటే నీ ముందు తార తీరాలే
    అమావాసైనా నీతో ఉంటే దీపావళిగా మారాలే

    నా బంగారు కోన
    నా చిన్నారి కోన
    మరి నా కైనా ఎవరే నీకన్నా
    నీ ప్రాణాలకు ప్రాణనై ఉన్న

    వాక్కీ వాక్కీ జాలీ జాలీ న్యూ టుడే
    రోలీ పోలీ రన్నింగ్ టు ద ఫార్ అవే
    సే జిగ్గీ జిగ్గీ విగ్గీ విగ్గీ సింగ్ అవే
    వీ లక్ పాకో జంపింగ్ ఇన్ ది క్లౌడ్స్ టుడే

    వాక్కీ వాక్కీ జాలీ జాలీ న్యూ టుడే
    రోలీ పోలీ రన్నింగ్ టు ద ఫార్ అవే

    Chinni music video